టీడీపీ ఫైర్ బ్రాండ్ కు తప్పిన పెను ప్రామాదం

టీడీపీ ఫైర్ బ్రాండ్ కు తప్పిన పెను ప్రామాదం

0
84

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…. తాజాగా ఆయన కారులో వెళ్తుండగా విశాఖ పట్నం జిల్లా నక్కపల్లి వద్ద బైక్ ను తప్పించబోయే క్రమంలో కారు డివైడర్ ను ఢీ కొట్టినట్లు సమాచారం అందుతోంది…

ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి.. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు… కాగా అచ్చెన్నాయుడుఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు… ఈ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పార్టీ తరపున అసెంబ్లీలో తమ ఘళాన్ని వినిపిస్తున్నారు