టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే

టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే

0
139

తెలుగుదేశం పార్టీ అధినేత మొత్తం ఎంపీ అభ్య‌ర్దుల‌ను ఫైన‌ల్ చేసి ఒకేసారి విడుద‌ల చేశారు. మొత్తానికి అనేక వ‌డ‌పోత‌ల మ‌ధ్య‌, తుది ఎంపీ అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న‌ చేయ‌డం జ‌రిగింది. మ‌రి 25 ఎంపీ స్ధానాల అభ్య‌ర్దుల‌ను చూద్దాం

శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు
విజయనగరం-అశోక్‌ గజపతిరాజు
అరకు-కిశోర్‌ చంద్రదేవ్‌
విశాఖపట్నం- ఎం.భరత్‌
అనకాపల్లి- ఆడారి ఆనంద్‌
కాకినాడ- చలమలశెట్టి సునీల్‌
అమలాపురం- గంటి హరీశ్‌మాధుర్‌
రాజమహేంద్రవరం- మాగంటి రూప
నరసాపురం – శివరామరాజు
ఏలూరు- మాగంటి బాబు
మచిలీపట్నం – కొణకళ్ల నారాయణరావు
విజయవాడ – కేశినేని శ్రీనివాస్‌ (నాని
గుంటూరు- గల్లా జయదేవ్‌
నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు
బాపట్ల (ఎస్సీ) – శ్రీరాం మాల్యాద్రి
ఒంగోలు- శిద్దా రాఘవరావు
నెల్లూరు- బీద మస్తాన్‌రావు
తిరుపతి- పనబాక లక్ష్మి
చిత్తూరు- ఎన్‌.శివప్రసాద్‌
కడప- సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి
రాజంపేట- డి.సత్యప్రభ
కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
నంద్యాల – మాండ్ర శివానంద్‌రెడ్డి
అనంతపురం- జేసీ పవన్‌కుమార్‌రెడ్డి
హిందూపురం- నిమ్మల కిష్టప్ప