తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దాదాపు తెలుగుదేశం ఎంపీ అభ్యర్దులను ఫిక్స్ చేశారు అని తెలుస్తోంది.. ఇప్పటికే 126 మందితో తొలిజాబితా విడుదల చేసిన బాబు రేపు మరో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది ఓసారి ఎంపీ అభ్యర్దులుగా ఎవరు ఉంటున్నారు అనేది చూద్దాం.
విజయవాడ- కేశినేని నాని
గుంటూరు- గల్లా జయదేవ్
నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు
బాపట్ల- శ్రావణ్ కుమార్
ఒంగోలు- శిద్దా రాఘవరావు
నెల్లూరు- బీదా మస్తాన్రావు
చిత్తూరు- శివప్రసాద్
తిరుపతి- పనబాక లక్ష్మి
కడప- ఆదినారాయణరెడ్డి
హిందూపురం- నిమ్మల కిష్టప్ప
అనంతపురం- జేసీ పవన్
శ్రీకాకుళం- రామ్మోహన్నాయుడు
విజయనగరం- అశోక్ గజపతిరాజు
అరకు- కిషోర్ చంద్రదేవ్
అనకాపల్లి- ఆడారి ఆనంద్
కాకినాడ- చలమలశెట్టి సునీల్
ఏలూరు- మాగంటి బాబు
కర్నూలు- కోట్ల సూర్య ప్రకాష్రెడ్డి
అమలాపురం- జీఎంసీ హరీష్,
మచిలీపట్నం- కొనకళ్ళ సత్యనారాయణ
విశాఖ- శ్రీభరత్(పెండింగ్)
రాజమండ్రి- మాగంటి రూప (పెండింగ్)
నరసాపురం (కొత్తపల్లి సుబ్బారాయుడు పెండింగ్)
ఇంకా రాజంపేట, నంద్యాల అభ్యర్థులు ఫైనల్ కావాల్సి ఉంది.