సీమలో టీడీపీకి పాజిటీవ్ పవనాలు

సీమలో టీడీపీకి పాజిటీవ్ పవనాలు

0
102

తెలుగుదేశం పార్టీకి ఈసారి గత ఎన్నికల్లో కంటే రాయలసీమలో మరిన్ని తక్కువ స్ధానాలు వస్తాయి అని చెబుతున్నాయి ఏ సర్వేలు అయినా, అందుకే ఇక్కడ ఈసారి రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కూడా పలు సర్వేలు చేయించింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో వచ్చిన సీట్లకంటే ఎక్కువ సీట్లు వస్తాయి అని తేలిందట. అయితే వైసీపీ తరపున వస్తున్న సర్వేల్లో వాస్తవం లేదని సీమ తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. బాబుకూడా చాలా విషయాలు ఆలోచించి సీట్లు ఇవ్వడం జరిగింది.. ఇక వైసీపీ తరపున వారికి చాలా గట్టి పోటీ అభ్యర్దులను చంద్రబాబు దింపారు అని అంటున్నారు. మరి సీమలో టఫ్ పోటీ లేకుండా తెలుగుదేశం గెలిచే స్ధానాలు చూద్దాం.

#చిత్తూరు జిల్లా#
చిత్తూరు
తిరుపతి
పలమనేరు
కుప్పం
నగరి
పుంగనూరు
శ్రీకాళహస్తి
చంద్రగిరి

#అనంతపురం జిల్లా#
తాడిపత్రి
హిందూపురం
పెనుకొండ
ఉరవకొండ
రాప్తాడు
ధర్మవరం
అనంతపురం
కల్యాణ దుర్గం

#కర్నూలు జిల్లా#
ఎమ్మిగనూరు
బనగానపల్లె
కర్నూలు
డోన్
పత్తికొండ
ఆళ్లగడ్డ
నంద్యాల
కొడుమూరు
శ్రీశైలం
పాణ్యం
ఆలూరు
ఆదోని

#కడప జిల్లా #
రైల్వే కోడూరు
జమ్మలమడుగు
బద్వేల్
రాజంపేట
కమలాపురం