ఉత్తరాంధ్రాలో టీడీపీ పక్కాగా గెలిచే స్ధానాలు ఇవే

ఉత్తరాంధ్రాలో టీడీపీ పక్కాగా గెలిచే స్ధానాలు ఇవే

0
36

తెలుగుదేశం పార్టీకి తాజాగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి, గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో మెజార్టీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. ఈసారి ఎలాంటి సర్వేలు చూస్తున్నా టీడీపీకి ఎక్కువ సీట్లు రావు అని చెబుతున్నాయి. కాని కొన్ని సర్వేలలో వైసీపీ కంటే ఉత్తరాంధ్రాలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి అని చెబుతున్నారు.. మరి ఉత్తరాంధ్రాలో ఈ సీట్లలో అసలు వైసీపీ జనసేన తమకు ఏ మాత్రం పోటీ లేదు అని చెబుతున్నారు. ఇంతకీ ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలో ఏఏ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతోంది అనేది ఈ లిస్టు చూడండి.

శ్రీకాకుళంజిల్లా
1. ఎచ్చెర్ల
2. పలాస
3. టెక్కలి
4. ఇచ్చాపురం

విజయనగరం జిల్లా
5. ఎస్.కోట
6. బొబ్బిలి

విశాఖపట్నం జిల్లా
7. నర్సీపట్నం
8. వైజాగ్ ఈస్ట్
9. వైజాగ్ వెస్ట్
10. వైజాగ్ సెంట్రల్