Breaking- బండి సంజయ్‌కు ఊరట..తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court issues key orders to Bandi Sanjay

0
134
Telangana

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.తనపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను క్యాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ తరపు న్యాయవాది మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. బండి సంజయ్ రిమాండ్‌ను రద్దు చేసింది. వెంటనే విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.