తగ్గిన బంగారం ధరలు – మార్కెట్లో నేడు బంగారం వెండి ధరలు ఇవే

తగ్గిన బంగారం ధరలు - మార్కెట్లో నేడు బంగారం వెండి ధరలు ఇవే

0
28

బంగారం నిన్నటి వరకూ చూస్తే మార్కెట్లో పరుగులు పెట్టింది… ఇక బంగారం నేడు మాత్రం ధర కాస్త తగ్గుదల నమోదు చేసింది.. మరి పుత్తడి ధరలు ఎలా ఉన్నాయి బంగారం మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతోంది అనేది నేడు రేట్లు చూద్దాం..

అవును ఈరోజు బంగారం ధర పరుగులు తగ్గాయి ..రేటు సాధారణంగా ట్రేడ్ అవుతోంది.. మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

 

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గుదలతో రూ.48,870కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 తగ్గడంతో.44,800కు చేరింది, ఇక నాలుగు రోజులుగా భారీగా పెరిగిన ధర దాదాపు 8 శాతం మేర తగ్గింది..

 

బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం పెరిగింది… వెండి ధర కేజీకి రూ.400 పెరుగుదలతో రూ.74,300కు చేరింది.. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.