తన నుంచే మొదలు పెట్టండని జగన్ కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే భవాని

తన నుంచే మొదలు పెట్టండని జగన్ కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే భవాని

0
87

మద్యం షాపులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడినందుకు సోషల్ మీడియాలో తనకు వేదింపులు ప్రారంభం అయ్యాయని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వాపోయారు… సోసల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెడుతున్నారని ఆమె అవేదన వ్యక్తం చేశారు…

అంతేకాదు పోస్టులు పెడుతున్న వారిలో వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని భవాని స్పీకర్ వివరించారు… వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదింపులపై తనదగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.. వాటిని సంబంధించిన పత్రాలను పర్స్ నల్ గా వచ్చి సబ్ బిట్ చేస్తానని స్పీకర్ కు తెలిపారు…

మహిళలపై అసభ్యర పోస్టు పెట్టినా సహించబోమని సీఎం జగన్ చెప్పారాని అయితే ఒక మహిళగా ఎమ్మెల్యేగా తనకే ఇంత పరిస్థితి వచ్చిందని సాధరణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆవేదన చెందారు… దిశ యాక్ట్ తన నుంచే స్టార్ చేయాలని భవాని స్పీకర్ కు చెప్పారు…