తరతరాలకు గుర్తిండిపోయేలా జగన్ కీలక నిర్ణయం

తరతరాలకు గుర్తిండిపోయేలా జగన్ కీలక నిర్ణయం

0
85

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి… సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహన్ రెడ్డి టీడీపీని ఉద్దేశించి పలు ఆరోపణలు చేశారు… దాదాపుగా తాను మూడు గంటలసేపు నుంచి చూస్తున్నాఅధ్యక్షా పోడియం దగ్గరకు రావడం జైజై అమరావతి అని నినాదాలు చేస్తున్నారని అయితే ఎందుకు జై జై అమరావతి అంటున్నారో అర్థం కావడంలేదని జగన్ ఆరోపించారు…

ఒవైపు హిస్టారిక్ బిల్లును అడ్డుకున్నారు అధ్యక్షా ఎస్సీలకు ఎస్టీలకుసపరేట్ కమీషన్ వేస్తే వారి జీవితాలను ఇంకాబాగు పరిచేందుకు బిల్లు పెట్టే కార్యక్రమం చేస్తే ఈ బిల్లును పాస్ కాకుండాచేసిన హీనమైన చరిత్ర టీడీపీదని జగన్ ఆరోపించారు…

సభలో వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూంటే టీడీపీ నేతలు అరుస్తున్నారని ఆరోపించారు సభను సజావుగా జరుగనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు… ఎస్సీలకు ఎస్టీలకు సపరేటుగా కమిషన్ ఏర్పాటు చేశామని అన్నారు.. చంద్రబాబునాయుడు ఎస్టీలకు న్యాయం చేయలేదు తాము చేశామని అన్నారు జగన్