ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే వారు తప్పక తెలుసుకోండి ఈ నాన్ ఈఎంవీ ఏటీఎంల గురించి

-

మనం ఏటీఎంలో కి వెళ్లి నగదు విత్ డ్రా చేసుకుంటాం, అయితే కొందరు నిత్యం వేలల్లో తీస్తూ ఉంటారు.. ట్రాన్సాక్షన్ల బట్టీ ఆ నగదు తీస్తూ ఉంటారు…అయితే మరికొందరు నెలకు ఓసారి ఇలా విత్ డ్రా చేస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు ప్రతీ ఒక్క బ్యాంకు కూడా కార్డుపై చిప్స్ ఉండేలా ఇస్తున్నాయి.. మీరు అబ్జర్వ్ చేశారు కదా ఇందులో డేటా అంతా ఉంటుంది. దీనిని EMV chip technology కార్డులు అంటారు.. Europay Mastercard and Visa.

- Advertisement -

ఇప్పుడు అన్నీ బ్యాంకులు వీటిని అందిస్తున్నాయి.. మరి మీరు ఈ నాన్ ఈఎంవీ ఏటీఎం గురించి తెలుసుకోండి.. మీరు బ్యాంకు ఏటీఎంకి వెళ్లిన సమయంలో ఆ ఏటీఎంలో మీ కార్డు పెట్టిన తర్వాత వెంటనే బయటకు వచ్చేస్తే అది నాన్ ఈఎంవీ ఏటీఎం. ఇప్పుడు కొన్ని మాత్రమే ఇవి ఉంటున్నాయి, అన్నీ అప్ డేట్ చేస్తున్నారు.

మీ కార్డు ఏటీఎం మెషీన్లోనే కొంత సేపు ఉండి మీ లావాదేవీ పూర్తి అయిన తర్వాత మీకు కార్డు బయటకు వస్తే అది ఈఎంవీ ఏటీఎం. ఇది సురక్షితం. మీరు కార్డు పెట్టిన వెంటనే ఈఎంవీ ఏటీఎం మెషీన్ కార్డుపై ఉన్న చిప్ నుంచి డేటాను తీసుకుంటుంది. మీకు ఇది సురక్షితం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...