బ్యాంకులో కారు లోన్ కావాలంటే ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి

-

చాలా మంది ఈ రోజుల్లో కొత్త కారు కొనుగోలు చేస్తున్నారు, కొందరు బ్యాంకులో లోన్ తీసుకుని కారు కొంటున్నారు.. మరికొందరు నెట్ క్యాష్ తో కొంటున్నారు, అయితే బ్యాంకులో చాలా మంది కారు లోన్ తీసుకుని నెల నెల పే చేస్తున్నారు.. మరి అందరికి ఇలా కారు లోన్ బ్యాంకులు ఇస్తాయా, దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా, అలా ఏమి ఉన్నాయి అనేది చూద్దాం.

- Advertisement -

అన్నీ ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్ధలు బ్యాంకులు కారు లోన్లు ఇస్తున్నాయి, అయితే కారు లోన్ కావాలి అంటే ఒక్కో బ్యాంకు ఒక్కో విధమైన వడ్డీకీ ఈ లోన్ ఇస్తున్నాయి.. ఇక కారు లోన్ కావాలి అంటే మీ వయసు 25 నుంచి 75 ఏళ్ల మధ్య ఉండాలి, ఇక ముఖ్యంగా బ్యాంకులు చూసే ది మీరు రీ పేమెంట్ ఎలా చేస్తారు అని..

సో మీ ఆధాయం కచ్చితంగా 20 వేలు నెలకి ఉండాలి. కచ్చితంగా ఓ ఏడాది నుంచి మీరు ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తు ఉన్న ఫ్రూఫ్ చూపించాలి… లేదా మీరు వ్యాపారం చేస్తూ ఉంటే మీ ఆదాయానికి సంబంధించిన ఫ్రూప్ ఐటీ లేదా మీ జీఎస్టీ ఫైలింగ్ ఇలాంటివి చూపించాలి.

@@ ఏమి డాక్యుమెంట్లు ఇవ్వాలి అనేది చూద్దాం @@

బ్యాంకు వారికి మీ ఖాతా నెంబర్
ఆధార్ కార్డ్
నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
ఈ కంపెనీ ఉద్యోగ పత్రం
జీతానికి సంబంధించి శాలరీ స్టేట్ మెంట్
పాన్ కార్డ్.
గత 3 నెలల నుంచి యుటిలిటీ బిల్లులు.
ఫారం 16,
గత 3 నెలల కాలానికి సంబంధించిన పే స్లిప్స్
తాజా ఐటి రిటర్న్స్
గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తప్పక ఇవ్వాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...