టుడే ఏపీ కరోనా అప్ డేట్స్ ఏ ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యయంటే…

టుడే ఏపీ కరోనా అప్ డేట్స్ ఏ ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యయంటే...

0
84

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి… తాజాగా మరో 19పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు చేరింది…

తాజాగా నెల్లూరు, కృష్ణా 6 చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదు అయినట్లు తెలిపారు… ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది…

ఇక ప్రకాశం 24
విశాఖ 20
తూర్పుగోదావరి 11
పశ్చిమ గోదావరి 21
గుంటూరు 41
కృష్ణా 35
నెల్లూరు 49
కడప 28
చిత్తూరు 20
అనంతపురం 6
కర్నూల్ 74
విజయనగరం 0
శ్రీకాకుళం 0