ఆదివారం పెరిగిన బంగారం ధరలు – బంగారం, వెండి రేట్లు ఇవే

Gold rates today

0
44
Gold

 

బంగారం ధర నాలుగు రోజులుగా చూస్తే పరుగులు పెట్టింది. స్వల్పంగా ఒక్కరోజు తగ్గినా, తర్వాత రోజు పరుగులు పెడుతోంది.ఇక బంగారంపై ఇన్వెస్ట్ మెంట్ భారీగా పెరిగింది. ఎక్కడ చూసినా చాలా మంది షేర్ల కంటే బంగారంపైనే పెట్టుబడి పెడుతున్నారు. అందుకే బంగారం ,వెండి ధరలు పెరుగుతున్నాయి.

ఆదివారం తులం బంగారం సుమారు రూ. 400కి పైగా పెరిగింది. మరి నేడు బంగారం ధరలు మార్కెట్లో ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.22 క్యారెట్ల గోల్డ్ రేట్ – రూ. 45,900 కి ట్రేడ్ అవుతోంది.24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 కి ట్రేడ్ అవుతోంది. ఇక నిన్నటి కంటే నాలుగు వందల రూపాయలు బంగారం ధర పెరుగుదల నమోదు చేసింది.

ఇక బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా పరుగులు పెట్టింది. ఆదివారం వెండి ధర 50 రూపాయలు పెరిగి రూ.76,350 కి ట్రేడ్ అవుతోంది. ఇక వచ్చే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.