లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ?

covid effect on real estate real estate business corona effect on real estate hyderabad real estate lock down effect on real estate

0
44

కరోనా కాలంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. కరోనా మొదటి వేవ్ లో కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించింది. రెండో వేవ్  సమయంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. ఇక తెలంగాణలోనూ రెండో వేవ్ కాలంలో లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ జూన్ 9 వరకు కొనసాగనుంది. పరిస్థితులను బట్టి జూన్ 9 తర్వాత ప్రభుత్వం తెలంగాణ లో లాక్ డౌన్ తొలగించే చాన్సెస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆంధ్రాలో మాత్రం లాక్ డౌన్ కాకుండా కర్ఫ్యూ ప్రకటించింది.

ఈ తరుణంలో తెలంగాణ రియల్ ఎస్టేట్, ఆంధ్రా రియల్ ఎస్టేట్ ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ ఇటు వ్యాపారుల్లో అటు ఇన్వెస్టర్లలో నెలకొంది. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండే చాన్స్ ఉందో వివరించారు Legal leader India Private Limited సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ మండలినేని.

Real Estate Tv  అనే యూట్యూబ్ ఛానెల్ లో ఆయన అనాలసిస్ ఇచ్చారు. ఆయన ఏమన్నారో చూడాలనుకుంటే కింద వీడియో లింక్ ఉంది చూడొచ్చు.

https://youtu.be/6yOUwxKzU1s