పవన్ పై విజయసాయిరెడ్డి అదిరిపోయే సెటైర్స్

పవన్ పై విజయసాయిరెడ్డి అదిరిపోయే సెటైర్స్

0
89

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు వస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో జరిగిన అక్రమాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ నాయకులు చేసిన అధికార తప్పిదాలను వరుస ట్వీట్లు చేస్తూ వచ్చారు. అయితే ఈ సారి జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.

ఉద్దానం చుట్టు అద్దె విమానాల్లో ఎగిరే వ్యక్తి ఇప్పుడు అక్కడ జరుగుతోంది చూడలేక కళ్లు ముసుకున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. త్వరలో 200 పడక గదుల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వస్తోంది.

మెట్రోటతో తప్ప రాష్ట్రాల రాజధానుల్లో కూడా లేని పదుపాయం ఉక్కు సంకల్పం నుంచ పుట్టుకొచ్చింది. గాలి మాటలనుంచి కాదని పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేశారు.