చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కొత్త పలుకులు

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కొత్త పలుకులు

0
98

ఏపీని తలుచుకుంటుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిద్రరావడంలేదని జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు… ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన వారికి నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను ఇచ్చిన వారిని తలచుకుంటుంటే నిద్రపట్టకపోవడం సహజమే అని అన్నారు…

ప్రస్తుతం గ్రామ సచివాలయ ఉద్యోగాలు సంపాదించుకున్న ఉత్సాహంలో ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు. వైఎస్ రైతు భరోసాలో లబ్ధిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండగ వాతావరణం ఉంది.

మరి చంద్రబాబు నాయుడు మాత్రం పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్ అని ఏడుపు రాగాలు తీస్తుంటే క్షేత్ర స్థాయిలో తుపుక్కుమని ఊస్తున్నారని విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.