తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేవు అని చెబుతున్నారు వైసీపీ నేతలు.. అంతేకాదు చాలా చోట్ల వైసీపీ అభ్యర్దులకు గట్టిపోటీ కూడా తెలుగుదేశం ఇవ్వలేకపోయింది అని విమర్శలు చేస్తున్నారు.. చాలా సెగ్మెంట్లలో వార్ వన్ సైడ్ అయింది అని చెబుతున్నారు.. తెలుగుదేశం అధినేత చెబుతున్నట్లు 130 స్ధానాలు వస్తాయి అని చెప్పడం కల మాత్రమే అంటున్నారు.. ఇక వైసీపీ కి సుమారు 110 సీట్లు రావడం పక్కా అని చెబుతున్నారు. అంతేకాదు వైసీపీకి కచ్చితంగా ఈస్ధానాల్లో గెలుపు పక్కా అని చెబుతున్న సర్వే ఒకటి వచ్చింది….మరి తప్పకుండా వైసీపీ గెలుస్తుంది అని చెబుతున్న అసెంబ్లీ సెగ్మెంట్ల లిస్ట్ ఓసారి చూద్దాం.
శ్రీకాకుళం జిల్లా
1.నరసన్నపేట
2.శ్రీకాకుళం
3.పాలకొండ
4.ఎచ్చెర్ల
5.పాతపట్నం
విజయనగరం జిల్లా
6.కురూపం
7.సాలూరు
8.చీపురుపల్లి
9.పార్వతీపురం
10.గజపతినగరం
విశాఖపట్నం జిల్లా
11.పాడేరు
12.అరకు
13.నర్సీపట్నం
14.చోడవరం
15.భీమిలి
16.పాయకరావుపేట
తూర్పుగోదావరి జిల్లా
17.కొత్తపేట
18.తుని
19.కాకినాడ సిటీ
20.కాకినాడ రూరల్
21.ప్రత్తిపాడు
22.అమలాపురం
23.పి. గన్నవరం
24.జగ్గంపేట
పశ్చిమగోదావరి జిల్లా
25.పోలవరం
26.కొవ్వూరు
27.భీమవరం
28.నరసాపురం
29.చింతలపూడి
30.ఆచంట
కృష్ణా జిల్లా
31.పామర్రు
32.తిరువూరు
33.గుడివాడ
34.కైకలూరు
35.నూజివీడు
36.విజయవాడ వెస్ట్
గుంటూరు జిల్లా
37.సత్తెనపల్లి
38.బాపట్ల
39.రేపల్లె
40.నరసరావుపేట
41.గుంటూరు ఈస్ట్
42.మాచర్ల
ప్రకాశం జిల్లా
43.చీరాల
44..మార్కాపురం
45.సంతనూతలపాడు
46.ఎర్రగొండపాలెం
47.దర్శి
48.కందుకూరు
49కనిగిరి
50.కొండెపి
నెల్లూరు
51.నెల్లూరు సిటీ
52.నెల్లూరు రూరల్
53.సర్వేపల్లి
54.వెంకటగిరి
55.కావలి
56.ఆత్మకూరు
57ఉదయగిరి
58.కోవూరు
59.సూళ్లూరుపేట
చిత్తూరు
60.పుంగనూరు
61.చంద్రగిరి
62.శ్రీకాళహస్తి
63.సత్యవేడు
64 పీలేరు
65.నగరి
66.గంగాధర్ నెల్లూరు
అనంతపురం
67.అనంతపురం అర్బన్
68.రాయదుర్గం
69.శింగనమల
70.గుంతకల్
71 పుట్టపర్తి
కర్నూలు
72 నంద్యాల
73.పాణ్యం
74.మంత్రాలయం
75 పత్తికొండ
76.ఆలూరు
77.ఆదోని
78.ఎమ్మిగనూరు
79.కోడుమూరు
80.నందికొట్కూరు
కడప
81పులివెందుల
82.కడప
83.ప్రొద్దుటూరు
84.కమలాపురం
85.బద్వేల్
86రాయచోటి
87.రైల్వేకోడూరు
88.మైదుకూరు
89.రాజంపేట
ఈ 89 స్ధానాల్లో గెలుపు పక్కా అని చెబుతున్నారు చూడాలి మే 23 న ఫలితాలు ఎవరికి సపోర్ట్ గా ఉంటాయో.