గోదావరి జిల్లాలో సైకిల్ స్పీడు లిస్ట్ అవుట్

గోదావరి జిల్లాలో సైకిల్ స్పీడు లిస్ట్ అవుట్

0
102

తెలుగుదేశం పార్టీకి ఉభయగోదావరి జిల్లాలు పట్టుకొమ్మలు, గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో టీడీపీ బంపర్ మెజార్టీ సాధించింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఏకంగా పశ్చిమగోదావరి జిల్లాలో 15 కి 15 స్ధానాలు గెలుచుకుంది. ఇక వైసీపీ ఇక్కడ బోణీ కూడా కొట్టలేదు. ఇప్పుడు కూడా వైసీపీకి ఇక్కడ దిమ్మతిరిగే షాక్ ఇవ్వనుందట టీడీపీ… మరోసారి ఉభయగోదావరి జిల్లాలో మెజార్టీ స్ధానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది.. మరి ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ పోటీ లేకుండా పక్కాగా గెలిచే స్ధానాలు ఇవేనంటూ తెలుస్తోంది మరి ఆ లిస్టు చూద్దాం.

#తూర్పుగోదావరి జిల్లా#
రాజమండ్రి రూరల్
రాజమండ్రి అర్బన్
కాకినాడ సిటీ
పెద్దాపురం
పి గన్నవరం
రాజోలు
మండపేట
పెద్దాపురం
రామచంద్రపురం
కొత్తపేట

#పశ్చిమగోదావరి జిల్లా#
ఆచంట
దెందులూరు
ఉండి
తాడేపల్లి గూడెం
ముమ్మిడివరం
పోలవరం
తణుకు
నరసాపురం
నిడదవోలు