312వ రోజు జగన్ ప్రజాసంకల్పయాత్ర

312వ రోజు జగన్ ప్రజాసంకల్పయాత్ర

0
114

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా రాజాంనియోజకవర్గం సంతవురిటి  నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దవళ పేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి మీదుగా ఆమదాల వలస నియోజకవర్గం పొందూ రుకు కొనసాగనుంది.ఈ సందర్భంగా ప్రజల సమస్యల ను తెలుసుకున్న జగన్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.