కేసీఆర్ ముస్లింల కు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదు

కేసీఆర్ ముస్లింలు కు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదు

0
78

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ముస్లిం సోదరులు పాత సెంటర్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు మరియు వేంసూర్ రోడ్డుకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ అనంతరం సండ్ర వెంకటవీరయ్య అంబేద్కర్ సెంటర్ నందు రోడ్షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలు కు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసి అది నెరవేర్చకుండా మోసం చేసారని అన్నారు.గత రెండు దఫాలుగా నన్ను ఆదరించిన విధంగా మరల ఆశీర్వదించాలని సండ్ర కోరారు. ముస్లిం సోదరులకు తగిన న్యాయం చేస్తానని గత పది సంవత్సరాలు అందరికీ అందుబాటులో వస్తున్నాని ఇకముందు కూడా అలాగే ఉంటాను అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముస్లింల పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.