శృంగారంలో మహిళలకు మూడ్ తెప్పించే 5 టచ్ లు!

-

5 touches that bring mood to a women on bed: ఆడవారి శరీరంలో సెక్స్ కు ప్రేరేపించే 5 సున్నితమైన ప్లేస్ లు ఉన్నాయి. అక్కడ టచ్ చేస్తే వారికి శృంగార కోరికలు మొదలవుతాయట. ఎక్కడ టచ్ చేస్తే వారికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

1 కాలర్ బోన్ : కాలర్ బోన్ వద్ద చర్మం చాలా సున్నితం. అక్కడ టచ్ చేస్తే ఆమెకు మంచి అనుభూతి కలుగుతుంది.

2 వేళ్లు కొనలు (ఫింగర్ టిప్స్): ఫోర్ ప్లే సమయంలో చేతి కొనలను నాలికతో టచ్ చేస్తూ నోటిలో పెట్టుకుంటే చాలు ఆమె మీ ప్రేమకు ఫిదా అవుతుంది.

3 వెన్నెముక: వెన్నెముక పొడవునా సున్నితంగా ముద్దులు పెట్టండి. ఆమె ఎంతో హాయిగా ఫీలవుతుంది.

4 చెవులు: చెవులను టచ్ చేయడమే కాదు.. అక్కడ సుతిమెత్తగా కొరికితే ఆమె స్వర్గాన్ని చూస్తుంది.

5 కాళ్లు: ఆమె కాలి వేళ్లను సుతి మెత్తగా కొరకండి. దీనివల్ల మరింత మూడ్ వస్తుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...