Flash: విద్యార్థులకు అలెర్ట్..నేడే ఫ‌లితాలు విడుద‌ల‌

0
82

విద్యార్థులకు అలర్ట్‌. తెలంగాణ రాష్ట్ర పాలిసెట్‌ 2022 ఫ‌లితాల‌ను ఇవాళ ఉద‌యం 11.30 ల‌కు విడుద‌ల చేయ‌నున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.