ఆటోలో అమ్మాయిని వివస్త్రని చేసిన యువకులు దారుణం

ఆటోలో అమ్మాయిని వివస్త్రని చేసిన యువకులు దారుణం

0
42

చాలా మంది మృగాలుగా మారుతున్నాయి, అమ్మాయిలని వేధిస్తున్నారు, వారిపై అత్యాచారాలు చేస్తున్నారు. కేసులు పెడుతున్నా చట్టాలు వారిపై ప్రయోగిస్తున్నా కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు ఎక్కడో ఓ చోట ఇలాంటి కేసులు వస్తూనే ఉన్నాయి.

కొందరు యువకులు మృగాలుగా మారి ఓ యువతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. వివస్త్రని చేసి దుస్తులు ఇవ్వకుండా వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇక్కడ ఓ వ్యక్తి అనుమానంగా ఆటో రాత్రి ఇక్కడ ఉండటం చూశాడు, వెంటనే లోపల ఎవరు అని చూస్తే.

ఆరుగురు యువకులు ఓ అమ్మాయిని వివస్త్రని చేసి ఏడిపిస్తున్నారు,దీంతో ఆయన తన దగ్గరున్న లైట్ వేశారు. పెద్దగా అరుపులు అరిచారు..యువకులు ఆటోలో దిగి అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది, ఆ ఆటో నెంబర్ ప్రకారం విచారణ చేస్తున్నారు పోలీసులు.