పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన ధరలు

0
41

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ మహిళలకు కాస్త ఊరట కలిగించింది. కానీ నేటి ధరలు భారీగా పెరిగి మహిళలు తీవ్ర నిరాశకు లోనయ్యేలా చేసింది.

హైద్రాబాద్ లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్లో నేడు 224 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పైకి పెరిగి రూ. 52,200కు చేరుకుంది. ఒక్కసారే బంగారం ధరలు భారీగా పెరగడం మహిళలు బాధపడే విషయంగానే చెప్పుకోవచ్చు. దాంతో బంగారం ప్రియులు కనీసం వచ్చే వారంలోనైనా ధరలు తగ్గుముఖం పట్టాలని కోరుకుంటున్నారు.