దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మాయి కనిపించేసరికి దారుణం

దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మాయి కనిపించేసరికి దారుణం

0
97

దొంగలు దొంగతనాలతో పాటు ఏకంగా మహిళల మాణాలు కూడా దోచుకుంటున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఒంటరిగా రాత్రి పూట కనిపిస్తే వారిపై లైంగిక దాడులకి పాల్పడుతున్నారు, తాజాగా ఇలాంటి దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూణె పరిధిలోని చకాన్ ప్రాంతంలోని ఓ జంట నివాసం ఉంటున్న ఇంట్లోకి తెల్లవారుజాము ఓ దొంగ వచ్చాడు.

ఇంట్లో దాదాపు 20 వేల రూపాయల విలువైన వస్తువులు దోచేశాడు, తిరిగి వెళుతున్న సమయంలో ఒంటరిగా బెడ్ పై పడుకున్న యువతి దగ్గరకు వెళ్లి.. ఆమె బట్టలు తీసి లైంగిక దాడికి దిగాడు, ఆమెకు మెలకువ రావడంతో లేచి అరుపులు అరిచింది.

భర్త పక్క రూమ్ నుంచి రావడంతో ఆ దొంగ కిటీకి నుంచి దూకి పారిపోయాడు, దీంతో ఆ జంట తర్వాత రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు, దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు, చూశారుగా రాత్రి పూట పడుకునే సమయంలో దొంగలు ఇంట్లోకి రాకుండా అన్నీ మార్గాలు మూసి ఉన్నాయో లేదో చూసుకోండి.