మీరు బయటకు వెళితే శకునాలు చూస్తారా ? ఇవి శుభశకునాలు

మీరు బయటకు వెళితే శకునాలు చూస్తారా ? ఇవి శుభశకునాలు

0
371

ఇప్పటికీ చాలా మంది శకునాలు చూసుకునే బయటకు వెళతారు, మంచి శకునం వచ్చేవరకూ అక్కడే ఉంటారు, శకునం బాగాలేక ఏకంగా బయటకు వెళ్లే ప్రయాణాలు కూడా ఆపేసుకున్న వారు ఉన్నారు. మనిషి తలపెట్టే పనుల్లో శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. అయితే శకునాలు రెండు రకాలుగా భావించవచ్చు. శుభ శకునాలు, అశుభ శకునాలు..

మరి మీరు పని ప్రారంభిస్తే కచ్చితంగా శుభ శకునం చూసుకోవాలి, మరి ఆ శుభశకునాలు ఏమిటి అనేది చూద్దాం.

పెళ్ళి ఊరేగింపు
మంగళవాయిద్యములు
ఇద్దరు బ్రాహ్మణులు
కన్య,
ముతైదువు
పండ్లు, పువ్వులు
ఏనుగు, గుఱ్ఱము
పూర్ణకుంభము
చెఱుకు, పాలు, అన్నము, పెరుగు, ఆవు, బియ్యము
కల్లుకుండ, , పొగలేని నిప్పు,
తేనె,
తెల్లని వస్తువులు,
వధూవరులు
అద్దం
నెమలి, కోడి, చిలుక, ఆవు, ఉడుత, వంటివి వెళ్ళాయంటే శుభ శకునాలుగా చెబుతున్నారు పండితులు.