నిమ్మకాయ ముక్కలతో ఇలా చేస్తున్నారా చాలా డేంజర్

నిమ్మకాయ ముక్కలతో ఇలా చేస్తున్నారా చాలా డేంజర్

0
31

రోజూ ఒక నిమ్మకాయ రసం మాత్రమే తీసుకోవాలి.. ఎక్కువగా నిమ్మరసం తాగినా సమస్యలు వస్తాయి.. దంతాలు చిగుళ్ల సమస్యలు . అలాగే మైగ్రేన్ సమస్యలు ఇలా చాలా ఇబ్బందులు వస్తాయి… నాలిక పై పగుళ్లు వస్తాయి.. సో అతిగా నిమ్మరసం తాగితే ఎసిడిటి కడుపులో మంట వికారం వస్తుంది.. అందుకే రోజుకి ఓ చిన్న సైజు నిమ్మకాయ రసం మాత్రమే మంచిది.

 

అయితే చాలా మంది ఈ మధ్య నిమ్మకాయలను ముక్కల్ని నీటిలో వేసి మరిగించి… ఆ నీటిని తాగడం చేస్తున్నారు, ఇక్కడ ఓ విషయం గమనించాలి ఇటీవల పరిశోధన చేస్తే 70 శాతం నిమ్మకాయలపై ఇ-కోలి లాంటి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ వైరస్ వల్ల వామ్టింగ్స్, డయేరియా వంటివి వస్తున్నట్లు తేలింది.

 

అందుకే మీరు కచ్చితంగా నిమ్మకాయ ముక్కల్ని నీటిలో వేసే ముందు ఆ నిమ్మకాయలని వేడి నీటిలో కడిగి ఆ తర్వాత ముక్కలు కోసి వేడి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగండి…. అయితే అసలు ఇలా తీసుకోవడం కంటే నేరుగా నిమ్మరసం నీటిలో కలుపుకుని తాగితేనే మేలు అంటున్నారు నిపుణులు..