AI ఇంజినీరింగ్‌ సర్వీసెస్ లిమిటెడ్‌లో పోస్టులు..పూర్తి వివరాలివే..!

0
119

ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 14

పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.

పోస్టుల విభాగాలు: ఫైనాన్స్​‍, హెచ్‌ఆర్‌

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో