ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
మీ కోసం పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు: 14
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
పోస్టుల విభాగాలు: ఫైనాన్స్, హెచ్ఆర్
దరఖాస్తు విధానం: ఆన్ లైన్లో