సూర్యాపేట మెడికల్ కాలేజీలో పోస్టులు..ఎన్ని ఖాళీలున్నాయంటే?

0
43

సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 27

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ట్యూటర్లు పోస్టులు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో

దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 14, 2022