ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి.. ఇంటి సమస్యలో లేక ఉద్యోగ రిత్య పని ఒత్తిల్లో తెలియదు కానీ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు… తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.. ఒక మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది..
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… రమ్యకృష్ణ అనే ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ అపార్ట్ మెంట్ లో ఆమె ఆత్మహత్య చేసుకుంది… ఆమె భర్త తన ఇద్దరు పిల్లతో కలిసి ఉంటోంది…
ఈమెకు ఇద్దరు కవలపిల్లలు జీవితం ఎంతో సాఫీగా సాగుతున్న సమయంలో అమె సడన్ ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమాలకు తావిస్తోంది… భార్యభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారని చుట్టుపక్కల వారు చేబుతున్నారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…