2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఇవే…

2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఇవే...

0
72

23 సీట్లు రావడం దేవుడి స్క్రిప్ట్ అనే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలను కొన్నాం అని ప్రకటిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు…

అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచేది 5 సీట్లే అని ఫిక్సయ్యినట్టే అని జోస్యం చెప్పారు బుద్దావెంకన్న… ప్రస్తుతం విజయసాయిరెడ్డి మాటలు వింటుటే కరోనా ఎఫెక్ట్ తో మైండ్ కూడా దెబ్బతిన్నట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు…

సిద్ధాంతాలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి అంటున్న విజయసాయి రెడ్డి ఇప్పటి వరకూ రాజీనామా చెయ్యకుండానే చేర్చుకున్న నలుగురు ఎమ్మెల్యేలను ఎంత పెట్టి కొన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు బుద్దా వెంకన్నా…