Home SPECIAL STORIES టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు..నెలకు రూ.21,700 జీతంతో పాటు ఇతర అలవెన్సులు..పూర్తి వివరాలివే..

టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు..నెలకు రూ.21,700 జీతంతో పాటు ఇతర అలవెన్సులు..పూర్తి వివరాలివే..

Tent Qualified Jobs..Salary Rs.21,700 per month along with other allowances..Full details ..

0
198

భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IARI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 641 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 641

పోస్టు పేరు: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌

అర్హత: టెన్త్‌ క్లాస్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.21,700తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్‌ 18, 2021

దరఖాస్తులకు చివరితేది: జనవరి 10, 2022

వెబ్‌సైట్:https://www.iari.res.in/