భాభా ఆటామిక్‌ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
41

భాభా ఆటామిక్‌ రిసెర్చ్ సెంటర్‌ (బార్క్​‍)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 99

పోస్టుల వివరాలు: స్టెనోగ్రాఫర్‌, డ్రైవర్‌, వర్క్​‍ అసిస్టెంట్‌ తదితరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూలై 31

మరిన్ని వివరాల కోసం https://recruit. barc.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి