కృషి విజ్ఞాన్‌ కేంద్రంలో ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
46

మెదక్‌ జిల్లా కౌడిపల్లిలోని కృషి విజ్ఞాన్‌ కేంద్రంలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 05

పోస్టుల వివరాలు: సీనియర్‌ సైంటిస్ట్‍, ఎస్ఎం ఎస్ , ఆఫీస్ అసిస్టెంట్‌ తదితర పోస్టులు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో