నేను కొట్టిన ప్రతి సిక్సర్ వారికి అంకితం ఇస్తున్నా: రింకూ

-

రింకూసింగ్(Rinku Singh).. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో మార్మోగుతున్న పేరు. రింకూ ఆటతీరుపై ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆదివారం గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తో జరిగిన మ్యాచులో చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు. రింకూ ఆడిన చివరి ఏడు బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి వారెవ్వా అనిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రింకూ((Rinku Singh)).. వ్యవసాయం చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ మా నాన్న మమ్మల్ని పోషించారన్నాడు. అందుకే నేను కొట్టిన ప్రతి సిక్సర్ నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అంకితమని తెలిపాడు. చివరి ఓవర్లో భారీ టార్గెట్ ఉన్నా సాధించగలననే నమ్మకంతో ఆడానన్నాడు. డ్రస్సింగ్ రూంలో ఉన్న రింకూకు కేకేఆర్ రెగ్యులర్ సారధి శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) వీడియో కాల్ చేసి మరీ అభినందించాడు. శ్రేయస్ కాల్ చేసి అభినందించంపై రింకూ సంతోషం వ్యక్తంచేశాడు.

- Advertisement -
Read Also: విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బీఆర్ఎస్ బిడ్ దాఖలు?

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...