Satwik-Chirag | చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాక్ జోడీ 

-

భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు సాత్విక్-చిరాగ్(Satwik-Chirag) జోడీ చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ గెలిచి రికార్డు నెలకొల్పారు. జకార్తాలో హోరీగా సాగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో మలేషియా జోడీ ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ పై 21-17, 21-18 తేడాతో విజ‌యం సాధించారు.

- Advertisement -

సూపర్ 1000 టోర్నీలో విజేత‌గా నిలిచిన మొద‌టి భార‌త జోడిగా రికార్డు నెల‌కొల్పారు. ఈ సీజ‌న్‌లో స్విస్ ఓపెన్‌, ఆసియా ఛాంపియ‌న్ షిప్‌లో విజేత‌లుగా నిలిచి స్వర్ణ ప‌త‌కాల‌ను అందుకోగా మలేసియా ఓపెన్‌లో మాత్రం సెమీస్‌లో ఓడింది. అయితే తాజాగా ఇండోనేషియా ఓపెన్ టోర్నీలో స‌త్తా చాటి త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు.

Read Also:
1. టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ సంచలన రికార్డు
2. బాహుబలి సమోసా పోటీకి అంతా సిద్ధం

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...