రోహిత్ శర్మకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ సంచలన ట్వీట్

-

ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకుంటూ వివాదాస్పద ట్వీట్స్ చేసే ఉమైర్ సంధు(Umair Sandhu) తాజాగా టీమిండియా క్రికెటర్లపై సంచలన ఆరోపణలు చేశాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రోహిత్ వేరే అమ్మాయితో రహస్యంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. తరుచుగా హోటల్స్ లో ఆ అమ్మాయిని కలిసేవాడని ట్వీట్ చేశాడు.

- Advertisement -

ఇక హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను కేవలం డబ్బుల కోసమే నటాషా స్టానోకోవిచ్ పెళ్లి చేసుకుందని మరో ట్వీట్ లో పేర్కొన్నాడు. సెర్బియాలోని ఓ నిరుపేద డ్రగ్ డీలర్ కుటుంబంలో పుట్టిన ఆమె.. పెళ్లికి ముందు ఫేమస్ నైట్ గర్ల్ అన్నాడు. 2016, 2017‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో గడిపిందని ఆరోపించాడు. దీంతో ఈ రెండు ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను రోహిత్, పాండ్యా అభిమానులు గట్టిగా తిప్పికొడుతున్నారు. ఉమైర్ సంధు(Umair Sandhu) చీఫ్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: మెగా మేనల్లుడితో నిహారిక రెండో పెళ్లి ఫిక్స్?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...