Tag:తెలంగాణ

పెట్రోల్‌ బంకుల్లో గప్ ‘చిప్’ మోసం..విస్తుపోయే నిజాలివే

పెట్రోల్‌ బంకుల్లో అమర్చిన ఒక చిన్న చిప్‌..వినియోగదారుడి కన్ను గప్పేస్తుంది. లీటరు పెట్రోల్‌పై 50 ఎంఎల్‌ తగ్గించేస్తుంది. మనకు తెలియకుండానే మోసం చేసేస్తుంది. కానీ, వినియోగదారుడికి మాత్రం మీటరు లీటరుగానే చూపిస్తుంది. తగ్గేది...

స్వల్పంగా పెరిగిన పసిడి ధర..ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

బంగారం ధర పరుగులు పెడుతోంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధర పెరుగుదల చూపిస్తోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. రెండు...

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..స్మార్ట్‌ఫోన్‌ నుంచే ఓటు వేయొచ్చు..!

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తాజాగా మరో విషయంలోనూ ఓ అడుగు ముందు వేసేందుకు సిద్ధమైంది. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ని ఉపయోగిస్తూ ఎన్నికల వ్యవస్థలో సరికొత్త...

Flash News- గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

తెలంగాణ: గ్రామ పంచాయతీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె...

ప్రైవేట్ వద్దు-సర్కారే ముద్దు..!

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఒక్కొక్క రూములో 40 నుంచి 80 మంది విద్యార్థుల వరకు కూర్చో పెడుతూ క్లాసులను చెబుతున్నట్టు తెలుస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్...

తీన్మార్ మల్లన్నకు ఊరట..వారిపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్న సతీమణి మాతమ్మ వేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారించింది. మల్లన్నపై ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం...

ఫ్లాష్- రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

తెలంగాణ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం సమీపంలో ట్రాక్టర్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిలుకూరుకి చెందిన రైతు వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందగా...డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్‌లో ధాన్యాన్ని సూర్యాపేట...

Breaking News : ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు

దేశం వ్యాప్తంగా కరొనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా తగ్గుతుండడం, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్...

Latest news

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ(PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా...

Manmohan Singh | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూశారు. 92 ఏళ్ల ఆయన గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స...

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...