దిల్లీ: ఏడాదికి పైగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. నూతన సాగుచట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం ఇటీవల ఆ చట్టాలను రద్దు చేసింది.
కాగా మరికొన్ని...
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్ ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలితో ఒప్పందం చేసుకున్నట్లు పీవీఆర్...
దేశంలో పెట్రో ధరల బాదుడు ఆగడం లేదు. లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంచుతున్నట్లు శనివారం చమురు సంస్థలు తెలిపాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు...
దిల్లీ: చమురు ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.99కి.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...