ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చె నెల 12, 13 తేదీలలో జరిగబోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ...
సొంతగడ్డపై రెండు వరుస విజయాలతో సిరీస్ సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌పై స్పష్టమైన ఆధిపత్యం చలాయిస్తూ, రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన రోహిత్ సేన..మూడో మ్యాచ్‌లోనూ పట్టు...
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌పై భారత్ జట్టు కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్ సేన. శుక్రవారం రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి...
టీమ్ఇండియాతో జరగబోయే టీ20, టెస్టు సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించింది న్యూజిలాండ్. ఈ పర్యటనలో భాగంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. బయోబబుల్ కారణంగా పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్‌రౌండర్ కొలిన్ డీ...
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. భారత్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మిచెల్...
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్ఇండియాతో తలపడేందుకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాలి పిక్క భాగంలో చీలిక కారణంగా జట్టుకు దూరమవుతున్నట్లు ఫెర్గుసన్ ప్రకటించగా..ఇప్పుడు మరో ఆటగాడు మార్టిన్...
చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల మందులు వాడినా తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేస్తుంది. ప్రతి రోజూ తలస్నానం చేస్తున్నా...
గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా అంటే పేదోళ్ల ఇళ్లను కూల్చే భూతంలా కొందరు అభివర్ణిస్తున్నారని,...
ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ఖాకీ చొక్కాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్(BRS) నేతలు.. కాంగ్రెస్ పాలనలో ఆటో...