కొన్నిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకులతం అవుతోంది. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్...
Hyderabad | ప్రేమ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఇంట్లో పెద్దలను ఎదిరించడమే కాకుండా ఇంట్లో నుంచి పారిపోవడానికి కూడా వెనకడుగు వేయరు. మరికొందరైతే ప్రాణాలు తీసుకోవడానికి, ప్రాణాలు తీయడానికి కూడా భయపడరు....
Hyderabad | హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది....
హాష్ ఆయిల్(Hash Oil) అమ్ముతున్న ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి మూడు వందల బాటిళ్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి...
Hyderabad | హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీ నర్సింహరావు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పేలిపోవడంతో ఎదురుగా...
Hyderabad | మేడ్చల్ మల్కా్జ్‌గిరి జిల్లా బోయిన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లిలోని నూతన్ కాలనీలో సత్యనారాయణ-ఝాన్సీ...
హైదరాబాద్(Hyderabad)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మూడ్రోజుల క్రితం దోమలగూడలో గ్యాస్ లీక్ ఘటన(Domalguda Gas Leak) చోటు చేసుకుంది. బోనాల సందర్భంగా...
గురుకుల పీఈటీ(Gurukula PET) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కార్యాలయం ముట్టడికి పీఈటీ అభ్యర్థులు యత్నించారు. ముట్టడికి సంబంధించిన వివరాలను ముందుగానే వెల్లడించారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...