అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ మార్నస్ లబుషేన్.. వరల్డ్ నం.1 స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు. టీమ్ఇండియా మాజీ...
బీసీసీఐని ఉద్దేశించి టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తున్నట్టు బీసీసీఐ తనకు చెప్పలేదని కోహ్లీ అన్నాడు. అంతేకాదు టీ20...
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాననిటీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. రోహిత్‌తో ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ పలు విషయాలపై...
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ ముందు తను దిగదుడుపే అంటూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
160 మిలియన్ ప్లస్‌తో...
కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు...
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ నవంబర్‌లో ఏబీ ఓ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. దీంతో ఏబీ అభిమానులతోపాటు ఆర్సీబీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు....
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా టాస్...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...