ఆస్ట్రేలియా, భారత్ రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ నెల 6 నుంచి ఈ టెస్ట్ మొదలవుతుంది. తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma).. ఈ రెండో టెస్ట్‌తో...
దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి టెస్ట్‌సిరీస్‌లో ఓటమి పాలయింది. అదీ సొంత గడ్డపై సిరీస్ ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలి టెస్ట్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడంలో కూడా భారత...
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో రిషబ్ పంత్(Rishabh Pant), శుభ్‌మన్ గిల్(Shubman Gill) మధ్య పాట్నర్‌షిప్ అందరిని అబ్బుపరిచింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ కష్టకాలంలో భారత్‌కు అండగా నిలిచారు....
Shubman Gill | జింబాబ్వే పర్యటనలో భారత జట్టు హరారే వేదికగా నాలుగో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో టీమిండియా ఉంది. ఈ పర్యటనను టీమిండియా...
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 473 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో...
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టెస్టులో రోహిత్ సేన పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆటలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 207/2 పరుగుల వద్ద...
రోహిత్, కోహ్లీ, పంత్, హార్దిక్ పాండ్య, బుమ్రా లేని జట్టును ఊహించడం కష్టం. కానీ వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో వీరు లేకుండానే పోరుకు సిద్ధమై గెలిచింది ధావన్ సేన. వెస్టిండీస్‌తో...