ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖమంత్రి కె.ఎస్.జవహర్ వైసీపీ అధినేత జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష అధినేత జగన్‌కి అధికారదాహం తప్పప్రజలు సమస్యలు పట్టవని ఆయనకు కావల్సింది సీఎం కుర్చీ...
పోరాటయాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ హయాంలో విపరీతంగా...
మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విస్తరణ జరిగితే భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా..? లేదంటే బీజేపీ వదులుకున్న...
ఉన్నత చదువు చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోగినేని నాగార్జున ఆకస్మిక మృతితో గొట్టుముక్కల గ్రామంలో విషాదం నెలకొన్నది. జీవితంలో స్థిరపడిన బిడ్డకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్న తల్లి,...
కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని నిరాహార దీక్ష చేస్తోన్న సీఎం రమేశ్‌ను శనివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి పరామర్శించారు. శనివారం ఉదయం కడప చేరుకున్న చంద్రబాబు, టీడీపీ ఎంపీ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో...
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకి(Kunal Kamra) ముంబై పోలీసులు రెండవ నోటీసు జారీ చేశారు. దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర...
జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనను(Delimitation) వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) గురువారం తెలంగాణ శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన...