టీమ్ఇండియా, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి సిరీస్ ప్రారంభంకానుంది. తొలుత వన్డేలు.. అహ్మదాబాద్, జైపుర్, కోల్‌కతాలో.. టీ20లు కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో నిర్వహించాలని బీసీసీఐ యోచించింది. అయితే ఈ సిరీస్ రెండు...
కుర్రాళ్ల ప్రపంచకప్ మళ్లీ వచ్చేసింది. జనవరి 14 నుంచి వెస్టిండీస్‌లో యువ జట్ల సందడి మొదలవుతుంది. ఫిబ్రవరి 5న విజేత ఎవరో తేలిపోతుంది. కరీబియన్ దీవుల్లో తొలిసారి జరుగుతున్న ఈ అండర్-19 ప్రపంచకప్‌లో...
పాకిస్థాన్ ఓపెనర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో భాగంగా ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్...
తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాపర్‌గా శ్రీలంక నిలిచింది. టీమ్ఇండియా రెండో ర్యాంకులో ఉంది. భారత్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నప్పటికీ విజయాల శాతం ఆధారంగా ప్రస్తుతానికి...