ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన మావయ్య అంబటి రాంబాబు దుర్మార్గుడు అంటూ ఆయన...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తుంటే.. ప్రజలను భయపెడుతున్నారని అలాందేమీ...
సీఎం జగన్ మానసిక స్థితి గురించి తనకు భయం వేస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చేతులు కలిపానని ఏ ఆధారాలతో చెబుతున్నారు అంటూ...
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల' పేరుతో మరో లేఖ రాశారు. బుధవారం ఎస్సీ, ఎస్టీల గురించి ఓ లేఖ రాయగా.. తాజా లేఖలో ఉద్యోగాలకు సంబంధించిన...
ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) మరో బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ సందేహాలు'కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
లేఖలో...
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ...
ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పర్చూరు వైసీపీ నేత గొట్టిపాటి భరత్(Gottipati Bharath).. తన సోదరి, దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి(Gottipati Lakshmi)కి...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...