బడ్జెట్ సమావేశాలు.. 5న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

0
telangana budget

Telangana Budget: త్వరలో ఎన్నికలు రానుండడంతో తెలంగాణ సర్కార్ ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రూ.3లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. శుక్రవారం గవర్నర్ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.

కాగా ఈ నెల 5న ఉదయం 10:30 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక ఈ నెల 6న అసెంబ్లీలో BRS ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here