TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

-

TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండు రోజుల్లోనే 19 మంది నిందితులను సిట్‌ అధికారులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. సోమవారం ఎనిమిది మందిని నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట సిట్‌ అధికారులు హాజరుపరిచారు. నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలిస్తూ మెజిస్ట్రేట్‌ జీ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

నిందితులందరూ పూల రమేశ్‌ (ఏఈ), అతడి సోదరుడు పూల రవికిశోర్‌ ద్వారా గ్రూప్‌లుగా ఏర్పడి TSPSC ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. జన్నయిల అశోక్‌, ధరావత్‌ కల్యాణ్‌ లొంగిపోయారు. నిందితులు శివకుమార్‌, సురేందర్‌, హరికృష్ణ, ధనావత్‌ రాజేశ్‌, నరేందర్‌, నాగరాజు, అశోక్‌, కల్యాణ్‌, నాగరాజ్‌, విజయ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌, సునీల్‌, సంతోష్‌, రాముడుతోపాటు మరో ఐదుగురిని మెజిస్ట్రేట్‌ ఇంటి దగ్గర రిమాండ్‌ చేయగా, 29 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

Read Also: విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్ ఎందుకు కాకూడదు!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...