Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర పై హైకోర్టులో పిటిషన్‌

-

Bandi Sanjay filed a House motion petition in the High Court to allow Bandi Sanjay Padayatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్ర పై ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. నిర్మల్‌ పోలీసులు తన పాదయత్రను కావాలనే రద్దు చేశారని ఈ పిటిషన్‌‌‌లో పేర్కొన్నారు. వారం క్రితం అనుమతి ఇచ్చి కావాలనే రద్దు చేసినట్లు పిటిషన్‌‌‌లో వివరించారు. కాగా.. శాంతి భద్రతల దృష్ట్యా ఈ పాదయాత్రకు అనుమతి ఇచ్చేందుకు నిర్మల్ పోలీసులు నిరకరించి.. ఆదివారం కరీంనగర్ నుంచి భైంసా వెళ్తున్న బండి సంజయ్‌ను కోరుట్ల సమీపంలో అడ్డుకున్న విషయం తెలిసిందే. .

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...